<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>180</hymn_number>
<lyrics>[C1]
   ఎవరు లేరు నా దేవా - నీవు గాక నా ప్రభూ
   ఇలలో లేనే లేరుగా - నాకు నీవే నారాజా

[V1]
 ఆనందము దుఃఖము - ఎవరితోను పంచను
 అన్ని నీసన్నిధిలో - అర్పింతును నా తండ్రీ

[V2]
 ఆశ్రయము నీవే అయి అండగా నాకు ఉండ
 ఆ సిలువ నీడ యే- నాకు ఆదరణ ఆయెనా

[V3]
 అన్నియు నీవే అయి - జయము నాను గ్రహించి
 అపజయములను - విజయముగా మార్చెను</lyrics>
<title>ఎవరు లేరు నా దేవా</title>
</song>